Welcome to Chanakya Ed-Tech Academy friends.
కేంద్ర మరియు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ యువతకు తక్కువ ఖర్చులో నాణ్యమైన స్టడీ మెటీరియల్ మరియు మాక్ టెస్ట్ లు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో,తెలుగు రాష్ట్రాలలో నేటి యువతకు అవసరమయ్యే పోటీపరీక్షల గైడెన్స్ మరియు స్టడీప్లాన్ గురించిన సమాచారం అందుబాటులోకి తీసుకురావడానికి ఈ వెబ్-సైట్ ని మేము నిర్మించినాము.
ఈ వెబ్-సైట్ వల్ల ఉపయోగం:
1] విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా తక్కువ ఖర్చులో స్టడీమెటీరియల్స్ ని అందుబాటులో ఉంచడం.
2] ప్రతీ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ లు అందుబాటులో ఉంచడం.
3] రాయబోయే పరీక్షకి సంబంధించి స్టడీప్లాన్ డిజైన్ మరియు ఏవిధంగా చదవాలి అనే డౌట్స్ కి అర్ధమయ్యేలా సలహాలు సూచనలు ఇస్తున్న ఛానల్ మనది.
4] మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న నాకు మెయిల్,టెలిగ్రాం ద్వారా తెలియజేస్తే మీకు జవాబు ఇచ్చి నా వంతు ప్రయత్నం చేస్తాను.
నా వంతు భాధ్యతగా నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు భాగస్తులై,మరింతమందికి దీని గురించిన సమాచారం అందిస్తారు అని ఆశిస్తు...
మీరు రాసే పోటీపరీక్షలలో విజయం దక్కాలి అని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్.
0 Comments